Saturday, July 7th, 2007
Daily Archive
Daily Archive
‘ఉల్టా చోర్ కొత్వాల్‌కో డాంటా’ అని హైదరాబాద్ రాష్ట్రంలో ఉర్దూ లో ఒక సామెత ఉండేది. దొంగతనంచేసిన వాడే పోలీసధికారిని నిందించాడు అని అర్థం. దొంగే ముందు దొంగ దొంగ అని అరిచా డని తెలుగులో చెప్పుకొనేదానికన్నా ఆసక్తిదాయకమైన సామెత ఇది. కానీ ఇవ్వాళ్టి సందర్భంలో ‘పోలీసే ప్రజాస్వామిక హక్కు అడిగిన వాణ్ణి నేరస్తుడన్నాడని’, ‘హంతకుడే హత్య అన్నవాడిపై నేరారోపణ చేశాడ’ని చెప్పుకోవచ్చు. Continue Reading »
0 comments Saturday 07 Jul 2007 | వరవరరావు | తెలుగు, AndhraJyothy