June 2007
Monthly Archive
Monthly Archive
రాజమౌళి అంత్యక్రియల్లో వరవరరావు ధ్వజం
పెద్దపల్లి, న్యూస్‌టుడే: ప్రజల కోసం అజ్ఞాతంలో ఉంటున్న మావోయిస్టులను ప్రభుత్వం దొంగచాటుగా పట్టుకొచ్చి కాలుస్తోందని విరసం నేత పెండ్యాల వరవరరావు ఆరోపించారు. ఆదివారం కరీంనగర్ జిల్లా ఓదెల మండలం గూడెంలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సందె రాజమౌళి అలియాస్ ప్రసాద్ అంత్యక్రియలకు వరవరరావు హాజరయ్యారు. ప్రజలకు సేవలు అందించలేని ప్రభుత్వం మావోయిస్టు పెద్ద తలలకు వెల కడుతోందన్నారు. Continue Reading »
0 comments Monday 25 Jun 2007 | వరవరరావు | తెలుగు, NewsPaper Archive, Eenadu
(ఆన్‌లైన్-పెద్దపల్లి/ఓదెల) ఎర్రజెండా ఎర్రజెండా ఎన్నియల్లో… అంటూ 26 ఏళ్ల క్రితం గూడెం గ్రామంలో దొరకు వ్యతిరేకంగా కూలీలతో ర్యాలీ చేసిన ప్రసాద్ అలియాస్ సందె రాజమౌళి కోసం ఆదివారం జనం అదే ఎర్రజెండా పాటఆటతో ఘనంగా నివాళులర్పించారు. కరీం నగర్ జిల్లా ఓదెల మండలం, గూడెం గ్రామంలో ఆదివారం రాత్రి గ్రామవీ«థుల గుండా ప్రసాద్ మృతదేహాన్ని ఊరేగించి దహనసంస్కారాలను నిర్వహించారు. Continue Reading »
1 comment Monday 25 Jun 2007 | వరవరరావు | తెలుగు, NewsPaper Archive, AndhraJyothy
పాలపిట్టల పాటల గురించి
పరిచయం: పెండ్యాల వరవరరావు, ముందుమాట : అల్లం నారాయణ
రేలా రే…రేలా రే…
రచన: వరవరరావు
గానం: సంధ్య
Continue Reading »
1 comment Sunday 24 Jun 2007 | వరవరరావు | ఆడియో, తెలుగు, పాటలు